इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः ।
आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥
११-५५ ॥
ityarjunaṃ vāsudevastathoktvā svakaṃ rūpaṃ darśayāmāsa bhūyaḥ |
āśvāsayāmāsa ca bhītamenaṃ bhūtvā punaḥ saumyavapurmahātmā ||
11-55 ||
వాసుదేవుడు అర్జునునకు ఇట్లు పలికి, తన (పూర్వ) రూపమును మరల చూపెను; మరల సౌమ్యమైన దేహుడై ఆ మహాత్ముడు భయపడిన ఇతనిని ఓదార్చెను.