Bhagavad Gītā (Kashmirian recension)· 11.54 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.54

11.54
मा ते व्यथा मा च विमूढत भूद् दृष्ट्वा रूपं घोरमुग्रं ममेदम् । व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥ ११-५४ ॥
mā te vyathā mā ca vimūḍhata bhūd dṛṣṭvā rūpaṃ ghoramugraṃ mamedam | vyapetabhīḥ prītamanāḥ punastvaṃ tadeva me rūpamidaṃ prapaśya || 11-54 ||
— నీకు భయముగాని, మోహముగాని కలుగవలదు ; — నా ఈ దారుణ, ఘోర రూపమును చూచి ; — భయరహితుడవై, సంతోషహృదయుడవై, మరల నీవు ; — నా ఈ పరిచిత రూపమును చూడుము

నా ఈ ఘోర-ఉగ్ర రూపమును చూచి నీకు వ్యథగాని, మోహముగాని కలుగకుండుగాక; భయము తొలగి, ప్రీతమైన మనస్సుతో నీవు మరల ఈ నా (పూర్వ) రూపమునే చూడుము.