Bhagavad Gītā (Kashmirian recension)· 11.53 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.53

11.53
न वेदयज्ञाधिगमनैर्न दानै- र्न च क्रियाभिर्न तपोभिरुग्रैः । एवंरूपं शक्यमाहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥ ११-५३ ॥
na vedayajñādhigamanairna dānai- rna ca kriyābhirna tapobhirugraiḥ | evaṃrūpaṃ śakyamāhaṃ nṛloke draṣṭuṃ tvadanyena kurupravīra || 11-53 ||
— వేదాధ్యయనముచేతగాని, యజ్ఞములచేతగాని, దానములచేతగాని ; — క్రియలచేతగాని, కఠోర తపస్సులచేతగాని ; — ఇట్టి రూపమున, నరలోకమున నేను ; — నీవు తప్ప మరొకరిచేత చూడబడజాలను, ఓ కురుశ్రేష్ఠా

ఓ కురుప్రవీరా, వేదయజ్ఞాధ్యయనములచేగాని, దానములచేగాని, క్రియలచేగాని, ఉగ్రమైన తపస్సులచేగాని, నీవు తప్ప మఱియెవ్వరిచేతను నరలోకమునందు ఇట్టి రూపుడనైన నన్ను చూడ శక్యము కాదు.