मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।
तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥
११-५२ ॥
mayā prasannena tavārjunedaṃ rūpaṃ paraṃ darśitamātmayogāt |
tejomayaṃ viśvamanantamādyaṃ yanme tvadanyena na dṛṣṭapūrvam ||
11-52 ||
ఓ అర్జునా, ప్రసన్నుడనైన నాచేత ఈ పరమ రూపము నా ఆత్మయోగముచేత నీకు చూపబడెను; తేజోమయమైన, విశ్వమైన, అనంతమైన, ఆద్యమైన, నీవు తప్ప మఱియెవ్వరిచేతను ఇంతకుముందు చూడబడని ఈ రూపము.