किरीटिनं गदिनं चक्रहस्त- मिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।
तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ॥
११-५१ ॥
kirīṭinaṃ gadinaṃ cakrahasta- micchāmi tvāṃ draṣṭumahaṃ tathaiva |
tenaiva rūpeṇa caturbhujena sahasrabāho bhava viśvamūrte ||
11-51 ||
కిరీటము గలవానిగా, గద గలవానిగా, చక్రము చేతనున్నవానిగా నిన్ను అట్లే చూడగోరుచున్నాను; ఓ సహస్రబాహూ, ఓ విశ్వమూర్తీ, ఆ చతుర్భుజ రూపముతోనే అగుము.