रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् ।
बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाऽहम् ॥
११-२३ ॥
rūpaṃ mahatte bahuvaktranetraṃ mahābāho bahubāhūrupādam |
bahūdaraṃ bahudaṃṣṭrākarālaṃ dṛṣṭvā lokāḥ pravyathitāstathā'ham ||
11-23 ||
ఓ మహాబాహూ, అనేక ముఖములు-కన్నులు, అనేక బాహువులు-తొడలు-పాదములు, అనేక ఉదరములు, అనేక దంష్ట్రలచే భయంకరమైన నీ గొప్ప రూపమును చూచి లోకములు వ్యథనొందుచున్నవి, నేనును.