रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।
गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥
११-२२ ॥
rudrādityā vasavo ye ca sādhyā viśve'śvinau marutaścoṣmapāśca |
gandharvayakṣāsurasiddhasaṅghā vīkṣante tvāṃ vismitāścaiva sarve ||
11-22 ||
రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవులు, అశ్వినులు, మరుత్తులు, ఊష్మపలు, గంధర్వ-యక్ష-అసుర-సిద్ధ సంఘములు — అందఱును ఆశ్చర్యముతో నిన్ను చూచుచున్నారు.