Bhagavad Gītā (Kashmirian recension)1.24
एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ! ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥
१-२४ ॥
evamukto hṛṣīkeśo guḍākeśena bhārata ! |
senayorubhayormadhye sthāpayitvā rathottamam ||
1-24 ||
— ఇట్లు చెప్పబడిన ; — హృషీకేశుడు (కృష్ణుడు) ; — గుడాకేశునిచే (నిద్రను జయించిన అర్జునునిచే) ; — ఓ భరతవంశజా ; — రెండు సేనల మధ్యను ; — శ్రేష్ఠరథమును నిలిపి ఓ భారతా, గుడాకేశునిచే ఇట్లు చెప్పబడిన హృషీకేశుడు, రెండు సేనల మధ్యను ఆ శ్రేష్ఠరథమును నిలిపి,