Bhagavad Gītā (Kashmirian recension)· 1.23 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.23

1.23
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः । धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥ १-२३ ॥
yotsyamānānavekṣe'haṃ ya ete'tra samāgatāḥ | dhārtarāṣṭrasya durbuddheryuddhe priyacikīrṣavaḥ || 1-23 ||
— పోరాడబోవువారిని ; — నేను చూచెదను ; — ఇచట సమావేశమైనవారిని ; — దుర్బుద్ధియైన ధృతరాష్ట్రపుత్రునికి ; — యుద్ధమునందు ప్రియము చేయగోరువారిని

దుర్బుద్ధియైన ధృతరాష్ట్రపుత్రునికి యుద్ధమునందు ప్రియము చేయగోరి ఇచట సమావేశమైన ఈ పోరాడబోవువారిని నేను చూతును.