Bhagavad Gītā (Kashmirian recension)1.22
यावदेतान्निरीक्षेऽहं योद्ध्रुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥
१-२२ ॥
yāvadetānnirīkṣe'haṃ yoddhrukāmānavasthitān |
kairmayā saha yoddhavyamasmin raṇasamudyame ||
1-22 ||
— వీరిని నేను చూచువఱకు ; — పోరాడ కోరినవారిని ; — నిలిచిన ; — నాతోకూడ ఎవరితో ; — పోరాడవలసియున్నదో ; — ఈ యుద్ధోద్యమమునందు ఈ యుద్ధోద్యమమునందు ఎవరితో నేను పోరాడవలసియున్నదో, పోరాడ కోరి నిలిచిన వారిని నేను చూచునట్లుగా,