Bhagavad Gītā (Kashmirian recension)· 1.21 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.21

1.21
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥ १-२१ ॥
senayorubhayormadhye rathaṃ sthāpaya me'cyuta || 1-21 ||
— రెండు సేనల మధ్యను ; — రథమును నిలుపుము ; — నా, నాకొఱకు ; — ఓ అచ్యుతా (కృష్ణుడు)

ఓ అచ్యుతా, నా రథమును రెండు సేనల మధ్యను నిలుపుము — అని పలికెను.