— అపరిమితమైన, పూర్తిగా కొలువని; — మన ఆ (సైన్యము); — బలము, సైన్యము; — భీమునిచే రక్షింపబడినది; — పరిమితమైన, కొలవబడిన; — కాని వీరి ఈ (సైన్యము); — భీష్మునిచే రక్షింపబడినది
భీష్మునిచే రక్షింపబడిన మనయొక్క ఆ సైన్యము అపరిమితమైనది; కాని భీమునిచే రక్షింపబడిన వీరి ఈ సైన్యము పరిమితమైనది.