Bhagavad Gītā (Kashmirian recension)1.11
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥
१-११ ॥
ayaneṣu ca sarveṣu yathābhāgamavasthitāḥ |
bhīṣmamevābhirakṣantu bhavantaḥ sarva eva hi ||
1-11 ||
— అన్ని ప్రవేశమార్గములయందును ; — ఎవరి స్థానమునబట్టి వారు ; — నిలిచి ; — భీష్మునినే ; — రక్షింపుడు ; — మీరందఱును నిజముగా మరియు అన్ని ప్రవేశమార్గములయందును ఎవరి స్థానమునందు వారు నిలిచి, మీరందరును భీష్మునినే అన్నివైపుల నుండి రక్షింపుడు.