ततोऽपि द्वापरे प्राप्ते स्मृत्युक्तसुकृतोज्झिते ।
धमार्द्धलोपे मनुजे आधिव्याधिसमाकुले ।
संहिताद्युपदेशेन त्वयैवोद्धारिता नराः ॥३५॥
tato'pi dvāpare prāpte smṛtyuktasukṛtojjhite |
dhamārddhalope manuje ādhivyādhisamākule |
saṃhitādyupadeśena tvayaivoddhāritā narāḥ ||35||
ఆ పిమ్మట ద్వాపరయుగము వచ్చినప్పుడు, స్మృత్యుక్త సుకృతములు విడువబడి, ధర్మము సగము నశించి, మనుజులు ఆధివ్యాధులచే ఆకులమైనప్పుడు, సంహితాది ఉపదేశముచే నీవే మనుష్యులను ఉద్ధరించితివి.