तावत्य् उद्रिक्तरागादिकञ्चुकस्य सकलस्य प्रमातृत्वात् सकलस्यापि एवं पाञ्चदश्यं तस्यापि तावद् वेद्यत्वात्
Transliteration (IAST)
tāvaty udriktarāgādikañcukasya sakalasya pramātṛtvāt sakalasyāpi evaṃ pāñcadaśyaṃ tasyāpi tāvad vedyatvāt
ఆ అవధిలో రాగాది కంచుకములు ఉద్రిక్తమైన సకలుడు ప్రమాత కావున, సకలునికి కూడ ఈ విధముగా పాంచదశ్యము (పదునైదు రూపత), ఏలయన అది కూడ అంత మేరకు వేద్యము.