ततो गुणतत्त्वात् बुद्धितत्त्वं यत्र पुम्प्रकाशो विषयश् च प्रतिबिम्बम् अर्पयतः
Transliteration (IAST)
tato guṇatattvāt buddhitattvaṃ yatra pumprakāśo viṣayaś ca pratibimbam arpayataḥ
తరువాత ఆ గుణ తత్త్వమునుండి బుద్ధి తత్త్వము [పుట్టును], దానిపై పురుష ప్రకాశము, విషయము - రెండూ ప్రతిబింబమును అర్పించును.