तस्मात् सामग्रीवादो ऽपि विश्वशरीरस्य संवेदनस्यैव कर्तृतायाम् उपोद्बलकः
Transliteration (IAST)
tasmāt sāmagrīvādo 'pi viśvaśarīrasya saṃvedanasyaiva kartṛtāyām upodbalakaḥ
కావున సామగ్రీవాదము సైతము విశ్వ శరీరమైన సంవేదనపు కర్తృత్వమునకే ఉపోద్బలకము (బలపరచునది).