एवम् अस्य अनवरतं ध्यायिनः स्वसंविन्मात्रपरमार्थान् सृष्टिस्थितिसंहारप्रबन्धान् सृष्ट्यादिस्वातन्त्र्यपरमार्थत्वं च स्वसंविदो निश्चिन्वतः सद्य एव भैरवीभावः
Transliteration (IAST)
evam asya anavarataṃ dhyāyinaḥ svasaṃvinmātraparamārthān sṛṣṭisthitisaṃhāraprabandhān sṛṣṭyādisvātantryaparamārthatvaṃ ca svasaṃvido niścinvataḥ sadya eva bhairavībhāvaḥ
ఈ విధముగా అవిచ్ఛిన్నముగా ధ్యానించువానికి - సృష్టి, స్థితి, సంహార ప్రబంధములు తన సంవిత్తు (చైతన్యము) మాత్రమే పరమార్థముగా కలవని, మరియు సృష్ట్యాదుల పరమార్థము తన సంవిత్తు యొక్క స్వాతంత్ర్యమేయని నిశ్చయించుకొనువానికి - వెంటనే భైరవీభావము (భైరవ స్థితి) కలుగును.