The Essence of the Tantra· 5.8 / 43

The Essence of the Tantra5.8

5.8

अभ्यासात् तु सर्वेप्सितसिद्ध्यादयो ऽपि

Transliteration (IAST)

abhyāsāt tu sarvepsitasiddhyādayo 'pi

— అభ్యాసముచే ; — సర్వ ఈప్సిత (కోరిన) సిద్ధులు మొదలగునవి

మరియు అభ్యాసముచే సర్వ ఈప్సిత (కోరిన) సిద్ధులు మొదలగునవి కూడ కలుగును.