कलनं च गतिः क्षेपो ज्ञानं गणनं भोगीकरणं शब्दनं स्वात्मलयीकरणं च
Transliteration (IAST)
kalanaṃ ca gatiḥ kṣepo jñānaṃ gaṇanaṃ bhogīkaraṇaṃ śabdanaṃ svātmalayīkaraṇaṃ ca
కలనమనగా గతి, క్షేపము, జ్ఞానము, గణనము, భోగీకరణము, శబ్దనము, మరియు స్వాత్మలయీకరణము (తన ఆత్మయందు లయింపజేయుట).