यद् आहुः श्रीभूतिराजगुरवः क्षेपाज् ज्ञानाच् च काली कलनवशतयाथ इति
Transliteration (IAST)
yad āhuḥ śrībhūtirājaguravaḥ kṣepāj jñānāc ca kālī kalanavaśatayātha iti
శ్రీభూతిరాజ గురువులు చెప్పినట్లు: "క్షేపమునుండి, జ్ఞానమునుండి, కలన శక్తివశమున ఆమె కాళి" అని.