एष च अर्थः तत्र तत्र मद्विरचिते विवरणे प्रकरणस्तोत्रादौ वितत्य वीक्ष्यः
Transliteration (IAST)
eṣa ca arthaḥ tatra tatra madviracite vivaraṇe prakaraṇastotrādau vitatya vīkṣyaḥ
ఈ అర్థమును ఆయా చోట్ల నేను రచించిన వివరణ-ప్రకరణ-స్తోత్రాదులలో విస్తరించి చూడవలెను.