सर्वत्र सर्वदा निरुपायपरमेश्वराभिमानलाभाय परमेश्वरसमताभिमानेन देहस्यापि घटादेर् अपि अवलोकनं व्रतम्
Transliteration (IAST)
sarvatra sarvadā nirupāyaparameśvarābhimānalābhāya parameśvarasamatābhimānena dehasyāpi ghaṭāder api avalokanaṃ vratam
సర్వత్ర సర్వదా నిరుపాయ పరమేశ్వరాభిమానమును (పరమేశ్వరుడనను భావమును) పొందుటకై, పరమేశ్వర సమతా అభిమానముతో (పరమేశ్వరునితో సమత్వ భావముతో) దేహమును, ఘటాదులను (కుండ మొదలగువాటిని) కూడ అవలోకించుట (చూచుట) వ్రతము.