अव्युच्छिन्नानाहतपरमार्थैर् मन्त्रवीर्यं तत् । गमनागमविश्रान्तिषु कर्णे नयने द्विलक्ष्यसम्पर्के
Transliteration (IAST)
avyucchinnānāhataparamārthair mantravīryaṃ tat | gamanāgamaviśrāntiṣu karṇe nayane dvilakṣyasamparke
- అవ్యుచ్ఛిన్నమై (అవిచ్ఛిన్నమై) అనాహత పరమార్థమైన (అనాహత నాదమే పరమార్థమైన) ఆ మంత్ర వీర్యము. గమన, ఆగమ, విశ్రాంతులలో (ప్రాణపు పోక, రాక, విశ్రాంతులలో), కర్ణమున, నయనమున, ద్విలక్ష్య సంపర్కమున (రెండు లక్ష్యముల కలయికలో) -