त्रिदलारुणवीर्यकलासङ्गान् मध्ये ऽङ्कुरसृष्टिः । इति शशधरवासरपतिचित्रगुषङ्घट्टमुद्रया झटिति
Transliteration (IAST)
tridalāruṇavīryakalāsaṅgān madhye 'ṅkurasṛṣṭiḥ | iti śaśadharavāsarapaticitraguṣaṅghaṭṭamudrayā jhaṭiti
- త్రిదళ అరుణ వీర్య కళా సంగమువలన (మూడు రేకుల ఎర్రని శక్త్యంశ స్పర్శవలన) మధ్యలో అంకుర సృష్టి (మొలక పుట్టుక). ఈ విధముగా శశధర, వాసరపతి (చంద్ర, సూర్యుల) చిత్ర గుష్ సంఘట్ట ముద్రచే (అద్భుత మథన కలయిక ముద్రచే) వెంటనే -