सृष्ट्यादिक्रमम् अन्तः कुर्वंस् तुर्ये स्थितिं लभते । एतत् खेचरमुद्रावेशे ऽन्योन्यं स्वशक्तिशक्तिमतोः
Transliteration (IAST)
sṛṣṭyādikramam antaḥ kurvaṃs turye sthitiṃ labhate | etat khecaramudrāveśe 'nyonyaṃ svaśaktiśaktimatoḥ
- సృష్ట్యాది క్రమమును లోపల చేయుచు తుర్యమున స్థితిని పొందును. ఇది ఖేచర ముద్రావేశమున తన శక్తి, శక్తిమంతులకు పరస్పరము [కలుగును].