मध्यस्थनालगुम्फितसरोजयुगघट्टनक्रमादग्नौ । मध्यस्थशशधरसुन्दरदिनकरकरौघसङ्घट्टात्
Transliteration (IAST)
madhyasthanālagumphitasarojayugaghaṭṭanakramādagnau | madhyasthaśaśadharasundaradinakarakaraughasaṅghaṭṭāt
- మధ్యస్థ నాళముచే గుంఫితమైన (అల్లుకొనిన) సరోజ యుగపు ఘట్టన క్రమమువలన (పద్మ యుగళ మథన క్రమమువలన) అగ్నిలో, మధ్యస్థ శశధర సుందర దినకర కరౌఘ సంఘట్టమువలన (మధ్యలో ఉన్న చంద్రుడు, అందమైన సూర్యుని కిరణ ప్రవాహముల కలయికవలన) -