तद्युगलमूर्ध्वधामप्रवेशसस्पन्दजातसङ्क्षोभम् । क्षुभ्नात्य् अनुचक्राण्य् अपि तानि तदा तन्मयानि न पृथक् तु
Transliteration (IAST)
tadyugalamūrdhvadhāmapraveśasaspandajātasaṅkṣobham | kṣubhnāty anucakrāṇy api tāni tadā tanmayāni na pṛthak tu
ఆ యుగళపు ఊర్ధ్వ ధామ ప్రవేశముతో పుట్టిన సస్పంద (స్పందనముతో కూడిన) సంక్షోభము అనుచక్రములను సైతము క్షోభింపజేయును (కదిలించును); అపుడు అవి తన్మయములగును, పృథక్ కాదు (వేరు కాదు).