यद्य् अपि तत्त्वज्ञाननिष्ठस्य प्रायश्चित्तादि न किञ्चित् तथापि चर्यामात्राद् एव मोक्षभागिनः तान् अनुग्रहीतुम् आचारवर्तनीं दर्शयेत्
Transliteration (IAST)
yady api tattvajñānaniṣṭhasya prāyaścittādi na kiñcit tathāpi caryāmātrād eva mokṣabhāginaḥ tān anugrahītum ācāravartanīṃ darśayet
తత్త్వజ్ఞాన నిష్ఠునికి ప్రాయశ్చిత్తాది ఏదీ లేకున్నను, కేవలము చర్య మాత్రముచేతనే మోక్ష భాగులైనవారిని (ముక్తి పంచుకొనువారిని) అనుగ్రహించుటకు ఆచార వర్తనిని (ఆచరణ మార్గమును) చూపవలెను.