कृत्वाधारधरां चमत्कृतिरसप्रोक्षाक्षणक्षालिताम् आत्तैर् मानसतः स्वभावकुसुमैः स्वामोदसन्दोहिभिः
Transliteration (IAST)
kṛtvādhāradharāṃ camatkṛtirasaprokṣākṣaṇakṣālitām āttair mānasataḥ svabhāvakusumaiḥ svāmodasandohibhiḥ
[చైతన్యమును] ఆధార ధరగా (ఆధార భూమిగా) చేసి, చమత్కృతి రసపు ప్రోక్షణముచే క్షణములో శుభ్రపరచి, మానసికముగా తీసుకొనిన, తమ సుగంధమును వెదజల్లు స్వభావ కుసుమములతో (తన సహజ స్వరూపపు పూలతో) -