आनन्दामृतनिर्भरस्वहृदयानर्घार्घपात्रक्रमात् त्वां देव्या सह देहदेवसदने देवार्चये ऽहर्निशम्
Transliteration (IAST)
ānandāmṛtanirbharasvahṛdayānarghārghapātrakramāt tvāṃ devyā saha dehadevasadane devārcaye 'harniśam
- ఆనందామృతముతో నిర్భరమైన (నిండిన) తన హృదయమను అనర్ఘ అర్ఘ్య పాత్ర క్రమముచే, ఓ దేవా, నిన్ను దేవితో పాటు, నా దేహమను దేవ సదనమున (దేవాలయమున) రాత్రింబవళ్ళు అర్చింతును.