स्वभ्यस्तज्ञानिनं साधकत्वे गुरुत्वे वा अभिषिञ्चेत् यतः सर्वलक्षणहीनो ऽपि ज्ञानवान् एव साधकत्वे अनुग्रहकरणे च अधिकृतः न अन्यः अभिषिक्तो ऽपि
Transliteration (IAST)
svabhyastajñāninaṃ sādhakatve gurutve vā abhiṣiñcet yataḥ sarvalakṣaṇahīno 'pi jñānavān eva sādhakatve anugrahakaraṇe ca adhikṛtaḥ na anyaḥ abhiṣikto 'pi
బాగుగా అభ్యసించిన జ్ఞానిని సాధకత్వమునకు లేదా గురుత్వమునకు అభిషేకించవలెను; ఏలయన సర్వ లక్షణ హీనుడైనను జ్ఞానవంతుడే సాధకత్వమునకు, అనుగ్రహ కరణమునకు అధికృతుడు (అర్హుడు) - అభిషిక్తుడైనను మరియొకడు కాదు.