गुरौ सर्वात्मना भक्तिः तथा शास्त्रे देवे तत्प्रतिद्वन्द्विनि पराङ्मुखता गुरुवत् गुरुपुत्रादेः विद्यासम्बन्धकृतस्य तत्पूर्वदीक्षितादेः सन्दर्शनम् यौनसम्बन्धस्य तदाराधनार्थम् न तु स्वत इति मन्तव्यम्
Transliteration (IAST)
gurau sarvātmanā bhaktiḥ tathā śāstre deve tatpratidvandvini parāṅmukhatā guruvat guruputrādeḥ vidyāsambandhakṛtasya tatpūrvadīkṣitādeḥ sandarśanam yaunasambandhasya tadārādhanārtham na tu svata iti mantavyam
గురువు యెడల సర్వాత్మనా భక్తి, అట్లే శాస్త్రము, దేవుని యెడల; దాని ప్రతిద్వంద్వి (ప్రత్యర్థి దేవత) యెడల పరాఙ్ముఖత (విముఖత); గురువువలె గురుపుత్రాదిని, విద్యా సంబంధముచే [కలిగినవానిని], అతనిచే పూర్వ దీక్షితాదిని సందర్శించుట (గౌరవించుట); యౌన సంబంధికుని (వివాహ బంధువును) గురువును ఆరాధించుట కొరకు [గౌరవించవలెను], తనంతట కాదు అని భావించవలెను.