ततो यथाशक्ति हुत्वा स्रुक्स्रुवौ ऊर्ध्वाधोमुखतया शक्तिशिवरूपौ परस्परोन्मुखौ विधाय समपादोत्थितो द्वादशान्तगगनोदितशिवपूर्णचन्द्रनिःसृतपतत्परामृतधाराभावनां कुर्वन् वौषडन्तं मन्त्रम् उच्चारयन् च आज्यक्षयान्तं तिष्ठेत् इति पूर्णाहुतिः मन्त्रचक्रसन्तर्पणी
Transliteration (IAST)
tato yathāśakti hutvā sruksruvau ūrdhvādhomukhatayā śaktiśivarūpau parasparonmukhau vidhāya samapādotthito dvādaśāntagaganoditaśivapūrṇacandraniḥsṛtapatatparāmṛtadhārābhāvanāṃ kurvan vauṣaḍantaṃ mantram uccārayan ca ājyakṣayāntaṃ tiṣṭhet iti pūrṇāhutiḥ mantracakrasantarpaṇī
తరువాత యథాశక్తి హోమము చేసి, స్రుక్, స్రువములను ఊర్ధ్వాధోముఖముగా శక్తి, శివ రూపములుగా పరస్పరోన్ముఖముగా ఏర్పరచి, సమపాదముతో నిలబడి, ద్వాదశాంత గగనమున ఉదయించిన శివ పూర్ణ చంద్రునినుండి జారు పరామృత ధారను భావించుచు, వౌషడంత మంత్రమును ఉచ్చరించుచు, ఆజ్య క్షయాంతము వరకు (నేయి అయిపోవు వరకు) ఉండవలెను. ఇది పూర్ణాహుతి, మంత్ర చక్ర సంతర్పణి.