एवम् अनुग्रहनिमित्तं शक्तिपातो निरपेक्ष एव कर्मादिनियत्यपेक्षणात्
Transliteration (IAST)
evam anugrahanimittaṃ śaktipāto nirapekṣa eva karmādiniyatyapekṣaṇāt
ఈ విధముగా అనుగ్రహ నిమిత్తముగా శక్తిపాతము నిరపేక్షమే, ఏలయన [తిరోధాన శక్తియే] కర్మాది నియతిపై ఆధారపడును.