ज्ञाते शिवत्वे सर्वस्थे प्रतिपत्त्या दृढात्मना ।
करणेन नास्ति कृत्यं क्वापि भावनयापिवा ॥६॥
jñāte śivatve sarvasthe pratipattyā dṛḍhātmanā |
karaṇena nāsti kṛtyaṃ kvāpi bhāvanayāpivā
సర్వస్థమైన (అన్నిటియందున్న) శివత్వము దృఢమైన ప్రతిపత్తిచేత (నిశ్చయజ్ఞానముచేత) ఎరుగబడినపుడు, ఎచటను కరణముతో (సాధనముతో) పనిలేదు, భావనతోను లేదు (- గుర్తింపే ముక్తి నిచ్చును).