यच्छ्राव्यं तच्छिवव्यक्तेस्तच्छिवत्वेन संश्रितः ।
गम्ये ग्राह्ये तथा वाच्ये सुखादावपि सर्वदा ॥१०३॥
yacchrāvyaṃ tacchivavyaktestacchivatvena saṃśritaḥ |
gamye grāhye tathā vācye sukhādāvapi sarvadā
- ఏది శ్రావ్యమో (వినదగినదో), అది (అంతయు) - శివుని వ్యక్తివలన (ప్రకటనవలన) - శివత్వముగా ఆశ్రయింపబడును; అట్లే గమ్యమునందు (పొందదగినదానియందు), గ్రాహ్యమునందు, వాచ్యమునందు (చెప్పదగినదానియందు), సుఖాదులందును సర్వదా.