दीपचक्षुः क्रमफलदर्शनात्तदबाधकम् ।
भावे कथं विनाशित्वं स्याद्विना कारणान्तरम् ॥४९॥
dīpacakṣuḥ kramaphaladarśanāttadabādhakam |
bhāve kathaṃ vināśitvaṃ syādvinā kāraṇāntaram
దీపమును, చక్షువును (జ్ఞానమును కలిగించును); క్రమముగా ఫలదర్శనము కలుగుటవలన ఆ (కరణత్వము ఆత్మ యొక్క స్థిరకర్తృత్వమునకు) అబాధకము (విరోధము కానిది). (కాని) మరియొక కారణము (నశింపజేయునది) లేక భావమునందు వినాశిత్వము ఎట్లు కలుగును?