स्वर्गमुक्तिवादिनां तु बन्धमोक्षौ व्यवस्थितौ ।
ये बाह्यवादिनो बौद्धास्ते भेदं समुपाश्रिताः ॥३२॥
svargamuktivādināṃ tu bandhamokṣau vyavasthitau |
ye bāhyavādino bauddhāste bhedaṃ samupāśritāḥ
స్వర్గమే ముక్తియని చెప్పువారికి బంధమోక్షములు (వేరువేరు అవస్థలుగా) వ్యవస్థితములు. ఇక బాహ్యవాదులైన బౌద్ధులు - వారు (జ్ఞానమునుండి విషయము వేరను) భేదమును ఆశ్రయించిరి.