वर्तते यदि तत्रान्यो न व्याप्तोऽसौ पुरापरैः ।
आकाशबुद्धिचित्तादेः कथमेकत्र चेत् स्थितिः ॥१००॥
vartate yadi tatrānyo na vyāpto'sau purāparaiḥ |
ākāśabuddhicittādeḥ kathamekatra cet sthitiḥ
అచట మరియొకటి ఉండునేని, ఈ (దేశము) ముందుగా ఇతరులచేత వ్యాప్తము కాదు (- కావున వాస్తవవాదపు అణువులు సహావస్థింపజాలవు). (ఇక - ఆకాశ-బుద్ధి-చిత్తాదులు ఒకే చోట ఎట్లు నిలుచును అని అభ్యంతరించినచో మాకు సమాధానము కలదు).