नौतरभ्रान्तिनाशादौ सम्यग्दृष्टिसमुद्गमात् ।
यमसैनिकसद्दृष्टिधरादेश्चलनोद्गमात् ॥७९॥
nautarabhrāntināśādau samyagdṛṣṭisamudgamāt |
yamasainikasaddṛṣṭidharādeścalanodgamāt
(చైతన్యపు సర్వజ్ఞత్వము రుజువగును) నావచేత దాటుట మొదలగువాని భ్రాంతి సమ్యగ్దృష్టి (సరియైన దృష్టి) ఉదయించుటవలన నశించుటయందు; (అట్లే) మరణసమయమున యమసైనికులను చూచువారికి కలుగు చలనోద్గమమునుండి (వణకునుండి—ఇట్టి దృశ్యములు అదృష్టమును అందుకొను జ్ఞానమును చాటును).