The Vision of Śiva· 5.36 / 110

The Vision of Śiva5.36

5.36
अन्धादेरन्यदृष्ट्यात्र घटः किं प्रथते न चेत् । शिवत्वस्य तथा व्यक्तेर्घटस्येच्छा तथास्ति वा ॥३६॥
andhāderanyadṛṣṭyātra ghaṭaḥ kiṃ prathate na cet | śivatvasya tathā vyakterghaṭasyecchā tathāsti vā
— అంధాదుల (గ్రుడ్డివారు మొదలగువాని) విషయమున ; — అన్యుని చూపుచేత ; — ఇచట ; — ఘటము ; — ప్రకాశింపదా? ; — అని (అభ్యంతరించినచో) ; — శివతకు ; — అట్లే ; — ప్రకటనవలన ; — ఘటమునకు ; — ఇచ్ఛ ; — అట్లే ఉన్నదే

(ఆక్షేపము:) అంధాది (గుడ్డివాని తోడి)వాని అన్యదృష్టిచేత ఇచట ఘటము ప్రథించదా (ప్రకాశించదా)? (సమాధానము:) అట్లే శివత్వపు వ్యక్తివలన (ప్రకటనవలన) ఘటమునకును అట్లే ఇచ్ఛ ఉన్నది.