ततोऽप्येतच्छिवात्मत्वं भावानामुपपद्यते ।
तथार्थावगतिर्वाक्यात्पदाद्वा नोपपद्यते ॥९६॥
tato'pyetacchivātmatvaṃ bhāvānāmupapadyate |
tathārthāvagatirvākyātpadādvā nopapadyate
దానినుండియు భావముల ఈ శివాత్మత్వము ఉపపన్నము; అట్లే వాక్యమునుండిగాని, పదమునుండిగాని అర్థావగతి (అర్థగ్రహణము) (ఏకీకరణ చైతన్యము లేకున్న) ఉపపన్నము కాదు.