क्व पाणिपादं क्व शिरो यथैक्यं भिन्नदेशगम् ॥६३॥
kva pāṇipādaṃ kva śiro yathaikyaṃ bhinnadeśagam
ఎక్కడ పాణిపాదము (చేయి-కాలు), ఎక్కడ శిరస్సు! అట్లే ఒక (శరీరపు) ఐక్యము భిన్నదేశగతమైనను (వేరువేరు చోట్లు ఆక్రమించినను నిలచునట్లే ప్రభువు అభేద-భేద ఐక్యము).