The Vision of Śiva4.62
तथा तत्र परिज्ञेयं पत्युः सामर्थ्यमीदृशम् ।
अभिन्ने भेदता येन भिन्नेष्वप्यस्त्यभेदता ॥६२॥
tathā tatra parijñeyaṃ patyuḥ sāmarthyamīdṛśam |
abhinne bhedatā yena bhinneṣvapyastyabhedatā
— అట్లే ; — అచట ; — తెలియదగును ; — ప్రభువు యొక్క ; — సామర్థ్యము ; — ఇట్టిది ; — అభిన్నమునందు ; — భేదత ; — దేనిచేత ; — భిన్నములందును ; — ఉన్నది ; — అభేదత అట్లే అచట ప్రభువు యొక్క సామర్థ్యము ఇట్టిదని తెలియదగును—దానిచేత అభిన్నమునందు భేదత, భిన్నములందును అభేదత (ఉన్నవి).