तस्मादनेकभावाभिः शक्तिभिस्तदभेदतः ।
एक एव स्थितः शक्तः शिव एव तथा तथा ॥५॥
tasmādanekabhāvābhiḥ śaktibhistadabhedataḥ |
eka eva sthitaḥ śaktaḥ śiva eva tathā tathā
కావున అనేకభావములు గల శక్తులచేత—అవి అతనినుండి అభిన్నమగుటవలన—ఏకమైన శక్తుడే, శివుడే, అట్లట్లు స్థితుడై ఉన్నాడు.