असत्त्वे कारकाणं हि समूहो न भवेत्तदा ।
कर्माख्यस्य ह्यसत्यत्वात्तत्संबन्धोऽसता कथम् ॥४६॥
asattve kārakāṇaṃ hi samūho na bhavettadā |
karmākhyasya hyasatyatvāttatsaṃbandho'satā katham
(కార్యము) అసత్తైతే అపుడు కారకముల సమూహము ఏర్పడజాలదు—ఏలయన కర్మ అని పిలువబడునది అసత్యమగుటవలన, దానితో (ఇతర కారకముల) సంబంధము అసత్తుతో ఎట్లు?