The Vision of Śiva· 4.44 / 124

The Vision of Śiva4.44

4.44
घटान्तरं पूर्वदृष्टमाकलययाथ चेष्टनम् ॥४४॥
ghaṭāntaraṃ pūrvadṛṣṭamākalayayātha ceṣṭanam
— మరో ఘటమును ; — మునుపు చూచిన ; — మనసులో తలచి ; — పిమ్మట ; — చేష్ట (ప్రయత్నము)

మునుపు చూచిన మరో ఘటమును మనసులో తలచి, పిమ్మట (కుమ్మరి) చేష్టను (ప్రయత్నమును) చేయును (—కావున కార్యము ఉత్పత్తికి మునుపే చైతన్యమునకు ఏదోవిధముగా సన్నిహితము).