शशशृङ्गादिके नापि स्याद्विभक्त्या समन्वयः ॥३२॥
śaśaśṛṅgādike nāpi syādvibhaktyā samanvayaḥ
శశశృంగాది (కుందేటి కొమ్ము మొదలగు అసద్వస్తువుల) విషయమునను, (అవి చైతన్యమునుండి) విభక్తముగా (వేరుగా) ఉండగా సమన్వయము (జ్ఞానసంబంధము) ఉండదు.