4.33 इतोऽपि सर्वशिवता सत उत्पत्तियोगतः ॥३३॥ ito'pi sarvaśivatā sata utpattiyogataḥ itaḥ api — ఇచటనుండియు ; sarvaśivatā — సర్వశివత ; sataḥ — సత్తు (ఉన్నదాని)నుండి ; utpattiyogataḥ — ఉత్పత్తియోగమువలన ఇచటనుండియు సర్వశివత: అనగా సత్తు (ఉన్నదాని)నుండి (కార్యముల) ఉత్పత్తియోగమువలన.